Saturday, 21 July 2018

శ్రీ వీరమాచనేని రామకృష్ణ గారి ఆహార విధానం అవలంబిస్తున్నప్పుడు ఎదురయ్యే సమస్యలు, పరిష్కారమార్గాలు

శ్రీ వీరమాచనేని రామకృష్ణ గారి ఆహార విధానం అవలంబిస్తున్నప్పుడు ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలు - - - - డాక్టర్ శివరామకృష్ణ గారు చూపిస్తున్న పరిష్కారమార్గాలు

1)శరీరంపై చిన్నచిన్న పొక్కులు, రాషెస్, ఎలర్జీ - - కొవ్వుకొంచెం తగ్గించుకోండి, కూరగాయలు పెంచుకోండి, పొక్కులు ఉన్నచోట కొబ్బరి నూనెతో మర్దన చేయండి. అయినా తగ్గకపోతే EBASIL టాబ్లెట్ 3-5 రోజులు వాడండి

2) నిమ్మకాయలు పడకపోవడం - - - విటమిన్ సి టాబ్లెట్ మింగేవిమాత్రమే  నములేవి కావు -Celin 500ఎంజీ అయితే ఉదయం 1, సాయంత్రం 1 వేసుకోవాలి. 1000mg అయితే 1 వేసుకోవాలి.

3) నోటిదుర్వాసన - - - మాంసాహారం, ప్రోటీన్ కలిగిన ఆహారం తగ్గించడం , నీరు ఎక్కువ తాగడం.

4) తల తిరిగినట్లు ఉంటే- -  వెంటనే 10 gm కొవ్వు పెంచుకోండి(ఇవ్వండి).

5) వాంతులు మూడుసార్లు కంటే ఎక్కువ అయితేనే - - -Vomikind టాబ్లెట్ వేసుకోండి

6) నీళ్ల విరేచనాలు మూడుసార్లు కంటే ఎక్కువ అయితేనే- -Sporlac tablets 2 ఓకే సారి వేసుకోండి

7) కడుపులో వికారంగా ఉండడం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం - - -Rab dsr టాబ్లెట్ పరగడుపున 1 చొప్పున మూడు నుండి అయిదు రోజులు వాడండి
8) తలనొప్పి- -GRENIL టాబ్లెట్ వేసుకోండి

9)ఒళ్లునొప్పులు( బాడీపెయిన్స్)--- ultracet 1/2టాబ్లెట్ వేసుకోండి

10) కాళ్ళు గుంజడం, తిమ్మిర్లు పట్టడం, పిక్కలు పట్టేయడం---- సూప్స్ లో ఉప్పు కొంచెం ఎక్కువ తీసుకోవాలి, Potklur సిరప్ 5ml ను 250ml నీళ్లలో కలుపుకొని రోజుకు 2 సార్లు చొప్పున 3- - 5 రోజులు త్రాగాలి

11) విరేచనం కాకపోవడం-- Ducolux tab వాడండి. cheese, మాంసాహారం తగ్గించండి, కీరదోస, ఫైబర్ కలిగిన శాఖాహారం తీసుకోండి

12) జలుబు చేస్తే - - టాబ్లెట్ అవసరంలేదు. ఆవిరి పెడితే సరిపోతుంది.

13) గొంతు నొప్పి ఉంటే Azithrol 500mg రోజుకు 1 చొప్పున 3 నుండి 5 రోజులు వేసుకోండి.

 శివరామకృష్ణ చండిక,క్రాంతి దంపతులిద్దరూ చేస్తున్న సహాయం ఎంతో ప్రశంసనీయం. భగవంతుడు వీరి కుటుంబాన్ని చల్లగా చూడాలని కోరుకుందాం.

 క్రాంతి *సమూహ పాలక బృందము

3 comments: